Sri Lalita Sahasranama Stotram శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

Introduction to Lalita Sahasranamam

Sri Lalita Tripura Sundari - శ్రీ లలితా దేవి

The Sri Lalita Sahasranamam (శ్రీ లలితా సహస్రనామం) is one of the most revered hymns of the Divine Mother — a sacred litany of the 1000 names of Goddess Lalita Tripura Sundari, the supreme Shakti worshipped in the Sri Vidya tradition. It forms part of the Lalitopakhyana in the ancient Brahmanda Purana, revealed by the eight Vak Devatas at the command of the Goddess herself.

For the Telugu people — especially devotees of Kanaka Durga of Vijayawada, Bhramaramba of Srisailam and the countless Amma temples of Andhra and Telangana — the Lalita Sahasranamam is a cornerstone of daily Devi worship. It is chanted with special fervour on Fridays, during Navaratri, and on full-moon days, and is considered supremely auspicious for the wellbeing of the family.

This page presents the complete Sahasranamam in Telugu script with English transliteration — including the opening Nyasam and Dhyanam, all one thousand names arranged in the traditional verses, and the concluding Phala Shruti that describes the boundless fruits of its recitation.

Lalita Sahasranamam: Telugu & English Lyrics

ఇది w:బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రము పూర్తిపాఠం.

— న్యాసమ్ —
అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహా మంత్రస్య;
వశిన్యాది వాగ్దేవతా ఋషయః,
అనుష్టుప్చందః,
శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవతా,
ఐం - బీజం, క్లీం - శక్తిః, సౌః  -కీలకం,
మమ చరుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః,

(ఐం - అంగుష్ఠాభ్యాం నమః, క్లీం - తర్జనీభ్యాం నమః, సౌః - అనామికాభ్యాం నమః, క్లీం - కనిష్ఠికాభ్యాం నమః, ఐం - కరతల కర పృష్ఠాభ్యాం నమః, ఐం - హృదయాయ నమః, క్లీం - శిరసే స్వాహా, సౌః - శిఖాయై వషట్, సౌః - కవచాయహుం, క్లీం - నేత్రత్రయాయ వౌషట్, ఐం - అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః.)

— ధ్యానమ్ —
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్,

అణిమాది భి రావృతాం మయూఖైః అహమి త్యేవ విభావయే భవానీమ్.

ధ్యాయేత్ పద్మాసనాస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం,

హేమాభాం, పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీమ్.

సర్వాలంకారయుక్తాం, సకల మభయదాం, భక్త నమ్రాం భవానీం,

శ్రీ విద్యాం శాన్తమూర్తిం, సకల సురనుతాం సర్వసమ్పత్ప్రదాత్రీమ్.

సకుంకుమ విలేపనామ్ అళిక చుమ్బి కస్తూరికాం

సమన్ద హసితాక్షణాం సశరచాప పాశాంకుశామ్

అశేష జనమోహినీమ్ అరుణమాల్య భూషాంబరాం

జపాకుసుమ భాసురం జపవిధౌ స్మరే దబ్మి కామ్.

— పంచపూజలు —
లమిత్యాది పంచపూజాం విభావయేత్ తద్యథా -

లం - పృథివీ తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై గన్ధం పరికల్పయామి.

హం - ఆకాశ తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి.

యం - వాయు తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి.

రం - వహ్ని తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి.

వం - అమృత తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి.

సం - సర్వ తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై తామ్బూలాది సర్వోపచారాన్ పరికల్పయామి.

— స్తోత్రము —
— 1-10 శ్లోకాలు —
ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ |చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా | |   1
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా | |   2
మనో రూపేక్షు కోదండా, పంచతన్మాత్ర సాయకా |నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా | |   3
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా |కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా | |   4
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా |ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా | |   5
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా | |   6
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా | |   7
కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా |తాటంక యుగళీభూత తపనోడుప మండలా | |   8
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా | |   9
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా | |   10

— 11-20 శ్లోకాలు —
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ |

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా | |   11

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |

కామేశబద్ధ మాంగల్య సూత్రశోభితకంధరా | |   12

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా |

రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా | |   13

కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ |

నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ | |   14

లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమా |

స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయా | |   15

అరుణారుణ కౌసుమ్భ వస్త్రభాస్వత్కటీతటీ |

రత్నకింకిణికారమ్య రశనా దామ భూషితా | |   16

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా |

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా | |   17

ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా |

గూఢగుల్ఫా, కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపాద్వితా | |   18

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా | |   19

శింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా |

మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః | |   20

— 21-30 శ్లోకాలు —
సర్వారుణా, అనవద్యాంగీ, సర్వాభరణ భూషితా |

శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా | |   21

సుమేరు శృంగ మధ్యస్థా, శ్రీమన్నగర నాయికా |

చింతామణి గృహాంతఃస్థా, పంచ బ్రహ్మాసన స్థితా | |   22

మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ |

సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ, కామదాయినీ | |   23

దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా |

భండాసుర వధోద్యుక్త శక్తి సేనాసమన్వితా | |   24

సంపత్కరీ సమారూడ సింధుర వ్రజ సేవితా |

అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా  | |   25

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా | |   26

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా | |   27

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా | |   28

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా |

మంత్రిణ్యంబా  విరచిత విషంగవధ తోషితా | |   29

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా | |   30

— 31-40 శ్లోకాలు —
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |

భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ | |   31

కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః |

మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా | |   32

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా | |   33

హరనేత్రాగ్ని సన్దగ్ధ కామ సంజీవనౌషధిః |

శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా | |   34

కంఠాధః  కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |

శక్తి కూటైకతాపన్న కట్యధోభాగధారిణీ | |   35

మూలమంత్రాత్మికా, మూలకూటత్రయ కళేబరా |

కులామృతైకరసికా, కులసంకేతపాలినీ | |   36

కులాంగనా, కులాంతఃస్థా, కౌలినీ, కులయోగినీ |

ఆకులా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా | |   37

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |

మణిపూరాంత రుధితా, విష్ణుగ్రంథి విభేదినీ | |   38

ఆజ్ఞాచక్రాంత రాళస్థా, రుద్ర గ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ | |   39

తటిల్లతాసమరుచిః, షట్చక్రోపరిసంస్థితా |

మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ | |   40

— 41-50 శ్లోకాలు —
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |

భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ | | 41

భక్తప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |

శామ్భవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ | | 42

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్ర నిభాననా |

శాతోదరీ, శాన్తిమతీ, నిరాధారా, నిరంజనా | | 43

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాన్తా, నిష్కామా, నిరుపప్లవా | | 44

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా | | 45

నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధిః, నిరీశ్వరా |

నిరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ | | 46

నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |

నిర్మమా, మమతాహన్త్రీ, నిష్పాపా, పాపనాశినీ | | 47

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |

నిస్సంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ | | 48

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |

నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా నిష్పరిగ్రహా | | 49

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |

దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహన్త్రీ, సుఖప్రదా | | 50

— 51-60 శ్లోకాలు —
దుష్టదూరా, దురాచారశమనీ, దోషవర్జితా |

సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధిక వర్జితా | | 51

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |

సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమన్త్ర స్వరూపిణీ | | 52

సర్వయన్త్రాత్మికా, సర్వతన్త్రరూపా, మనోన్మనీ |

మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీః, మృడప్రియా | | 53

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |

మహామాయా, మహాసత్త్వా, మహాశక్తిః, మహారతిః | | 54

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |

మహాబుద్ధిః, మహాసిద్ధిః, మహాయోగేశ్వరేశ్వరీ | | 55

మహాతన్త్రా, మహామన్త్రా, మహాయన్త్రా, మహాసనా |

మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా | | 56

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |

మహాకామేశమహిషీ, మహాత్రిపురసుందరీ | | 57

చతుష్షష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |

మహా చతుష్షష్టి కోటి యోగినీగణసేవితా | | 58

మనువిద్యా, చన్ద్రవిద్యా, చన్ద్రమండల మధ్యగా |

చారురూపా, చారుహాసా, చారుచన్ద్రకళాధరా | | 59

చరాచర జగన్నాథా, చక్రరాజనికేతనా |

పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా | | 60

===61-70===,
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి |

చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘన రూపిణీ | |61

ధ్యానధ్యాతృధ్యేయరూపా, ధర్మా ధర్మ వివర్జితా |

విశ్వరూపా, జాగరణీ, స్వపంతీ, తైజసాత్మికా | |62

సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా |

సృష్టికర్తీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ | |63

సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ |

సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా | |64

భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ |

పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ | |65

ఉన్మేష నిమిషోత్పన్నా విపన్న భువనావళిః |

సహస్ర శీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ | |66

ఆబ్రహ్మకీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ |

నిజాజ్ఞారూప నిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ||67

శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధీళికా |

సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా ||68

పురుషార్ధ ప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ |

అంబికా, అనాదినిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ||69

నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా |

హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ||70

— 71-80 —

రాజారాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా |

రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణిమేఖలా ||71

రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా |

రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణ లంపటా ||72

కామ్యాకామ కళారూపా, కదంబకుసుమప్రియా |

కళ్యాణీ, జగతీకంధా, కరుణారస సాగరా ||73

కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీ ప్రియా |

వరదా, వామనయనా, వారుణీ, మదవిహ్వలా ||74

విశ్వాధికా, వేద విద్యా, వింధ్యాచల నివాసినీ |

విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ||75

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ |

క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ||76

విజయా,విమలా, వంద్యా, వందారు జనవత్సలా |

వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ||77

భక్తిమ త్కల్పలతికా, పశుపాశ విమోచినీ |

సంహృతాశేషపాషాండా, సదాచార ప్రవర్తికా ||78

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |

తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోపహా ||79

చితి, తత్పదలక్ష్యార్ధ, చిదేకరసరూపిణీ |

స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ||80

— 81-90 —

పరా, ప్రత్యక్చితీరూపా, పశ్యంతీ, పరదేవతా |

మధ్యమా, వైఖరీ రూపా, భక్త మానస హంసికా ||81

కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా |

శృంగారరస సంపూర్ణా, జయా, జాలంధర స్థితా ||82

ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండలవాసినీ |

రహో యాగ్రక్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ||83

సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా |

షడంగ దేవతాయుక్తా, షాడ్గుణ్య పరిపూరితా ||84

నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ |

నిత్య షోడశికా రూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ||85

ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ|

మూలప్రకృతి, రవ్యక్తా, వ్యక్తావ్యక్త స్వరూపిణీ||86

వ్యాపినీ, వివిధాకారా, విద్యా உ విద్యా స్వరూపిణీ |

మహా కామేశనయన కుముదాహ్లాద కౌముదీ ||87

భక్తహార్ధతమోబేధ భానుమద్భాను సంతతిః|

శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ||88

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా |

అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామగోచరా ||89

చిచ్చక్తి, శ్చేతనారూపా, జడశక్తి, జడాత్మికా |

గాయత్రీ, వ్యాహృతి, సంధ్యా, ద్విజబృంద నిషేవితా ||90

— 91-100 —
తత్వాసనా, తత్వమయీ, పంచకోశాంతరస్థితా |

నిస్సీమ మహిమా, నిత్యయౌవనా, మదశాలినీ || 91

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూ∶ |

చందన ద్రవ దిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా || 92

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కుళేశ్వరీ |

కుళకుండాలయా, కౌలమార్గ తత్పర సేవితా || 93

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః |

శాంతి, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ || 94

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ, కామరూపిణీ |

మాలినీ, హంసినీ, మాతా, మలయాచల నివాసినీ ||95

సుముఖీ, నళినీ, సుభ్రూ∶, శ్శోభనా, సురనాయికా |

కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ || 96

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా, వివర్జితా |

సిద్ధేశ్వరీ, సిద్దవిద్యా, సిద్దమాతా, యశస్వనీ ||97

విశుద్ధ చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా |

ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98

పాయసాన్నా ప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |

అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |

దంష్ట్రోజ్వలా అక్షమాలాది ధరా, రుధిర సంస్థితా || 100

— 101-110 —

కాళరాత్ర్యాదిశక్త్యాఘవృతా, స్నిగ్ధౌదన ప్రియా |

మహావీరేంద్ర వరదా, రాకిన్యాంబా స్వరూపిణీ || 101

మణిపూరాబ్జనిలయా, వదనత్రయ సంయుతా  |

వజ్రాదికాయుధోపేతా, డామర్యాధిభిరార్చితా || 102

రక్తవర్ణా,  మాంసనిష్టా, గూఢాన్న ప్రీతమానసా |

సమస్త భక్త సుఖదా, లాకిన్యాంబా స్వరూపిణీ || 103

స్వాధిష్ఠాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా |

శూలాధ్యాయుధ సంపన్నా, పీతవర్ణా,అతిగర్వితా || 104

మేదోనిష్ఠా, మధుప్రీతా, బందన్యాది సమన్వితా |

దధ్యన్నాసక్త హృదయా, కాకినీరూపధారిణీ || 105

మూలాధారంబుజారూఢా, పంచవక్త్రా,అస్థి సంస్థితా |

అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106

ముద్గౌదనాసక్త,చిత్తా, సాకిన్యాంబా స్వరూపిణీ |

ఆజ్ఞాచక్రాబ్జ నిలయా, శుక్లవర్ణా, షడాసనా || 107

మజ్జాసంస్థా, హంసవతీ, ముఖ్యశక్తి సమన్వితా |

హరిద్రాన్నైకరసికా, హాకినీరూప ధారిణీ || 108

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోపశోభితా |

సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖి || 109

సరవౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబ స్వరూపిణీ |

స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, అనుత్తమా || 110

— 111-120 —

పుణ్యకీర్తి, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |

పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా || 111

విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ || 112

అగ్రగణ్యా, అచింత్యరూపా, కలికల్మషనాశినీ |

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్షనిషేవితా || 113

తాంబూలపూరితముఖీ, దాడిమీ కుసుమప్రియా |

మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్ర రూపిణీ ||114

నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |

మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయసాక్షిణీ || 115

పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ |

మాధ్వీపానా లసా, మత్తా, మాతృకా వర్ణరూపిణీ || 116

మహాకైలాస నిలయా, మృణాళ మృదుదోర్లతా |

మహనీయా, దయామూర్తి, ర్మహాసాంరాజ్యశాలినీ || 117

ఆత్మవిద్యా, మహా విద్యా, శ్రీవిద్యా, కామసేవితా |

శ్రీషోడశాక్షరీవిద్యా, త్రికుటా, కామకోటికా || 118

కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా |

శిరస్థితా, చంద్రనిభా పాలస్థ, ఇంద్ర ధనుఃప్రభా || 119

హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |

దాక్షాయణీ,  దైత్యహంత్రీ, దక్షయజ్ఞ నివాసినీ ||120

— 121-130 —

దరాంతోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |

గురుమూర్తి, ర్గుణనిధీ, ర్గోమాతా, గుహజన్మభూ:  || 121

దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |

ప్రపన్ముఖ రాకాంత తిథిమండల పూజితా || 122

కళాత్మికా, కళానాధా, కావ్యాలాప వినోదినీ |

సచామర రమావాణీ సవ్యదక్షిత సేవితా || 123

ఆదిశక్తి, అమేయా ఆత్మా, పరమా, పావనాకృతిః |

అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా || 124

క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |

త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్తిదశేశ్వరీ || 125

త్ర్యాక్షరీ, దివ్యగంధాడ్యా, సింధూర తిలకాంచితా |

ఉమా శైలేంద్ర తనయా, గౌరీ, గంధర్వసేవితా || 126

విశ్వగర్భా, స్వర్ణగర్భా, అవరదా, వాగదీశ్వరీ |

ధ్యానగమ్యా, పరిచ్చేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా || 127

సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ |

లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా || 128

అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా |

యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా || 129

ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |

సర్వధారా, సుప్రతిష్ఠా, సదసద్రూపధారిణీ || 130

— 131-140 —

అష్టమూర్తి, అరజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ |

ఏకాకినీ, భూమరూపా, విర్ద్వైతా, ద్వైతవర్ధితా || 131

అన్నదా, వసుధా, వృద్ధా, బ్రహ్మాత్యైక్య స్వరూపిణీ |

బృహతీ, బ్రహ్మణీ, బ్రహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా || 132

భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా |

సుఖారాధ్యా, శుభకరీ, శోభనా, సులభాగతిః || 133

రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా |

రాజత్కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితా || 134

రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగబలీశ్వరీ|

సాంరాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖ్సలా || 135

దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ |

సర్వార్ధదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ || 136

దేశకాలాపరిచ్చిన్నా, సర్వగా సర్వ మోహినీ |

సరస్వతీ శాస్త్రమయీ, గుహాంబా గుహ్యరూపిణీ || 137

సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా |

సంప్రదాయేశ్వరీ, సాధ్వీ, గురుమండల రూపిణీ || 138

కుళోత్తీర్ణా భగారాధ్యా, మాయా, మధ్యమతీ మహీ |

గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా || 139

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ |

సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయనీ || 140

— 141-151 —

చిత్కళా, ఆనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ |

నామపారాయణా ప్రీతా, నందివిద్యా నటేశ్వరీ || 141

మిథ్యా జగదధిష్టానా, ముక్తిదా, ముక్తిరూపిణీ |

లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంబాధి వందితా || 142

భవదావసుధావృష్టిః, పాపారణ్య దవానలా |

దౌర్భాగ్య తూలవాతులా, జరాధ్వాంత రవిప్రభా || 143

భాగ్యాబ్ధి చంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా |

రోగపర్వత దంభోలి, ర్మృత్యుదారు కుఠారికా || 144

మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాశనా |

అపర్ణా, చండికా, చండముండాసుర నిషూదినీ || 145

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ |

త్రివర్గధాత్రీ, శుభగా, త్ర్యంబగా, త్రిగుణాత్మికా || 146

స్వర్గాపవర్గదా, శుద్దా, జపాపుష్ప నిభాకృతిః |

ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా || 147

దురారాధ్యా, దురాధర్షా, పాటలీ కుసుమప్రియా |

మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా || 148

వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ |

ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ || 149

మార్తాండభైరవారాధ్యా, మంత్రిణీ, న్యస్తరాజ్యధూః |

త్రిపురేశ్వరీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా || 150

— 151-160 —

సత్యజ్ఞానానందరూపా, సామరస్య పరాయణా |

కపర్ధినీ, కళామాలా, కామధు, క్కామరూపిణీ || 151

కళానిధిః, కావ్యకళా, రసజ్నా, రససేవధిః |

పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా || 152

పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా |

పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ || 153

మూర్తా, అమూర్తా, అనిత్యతృప్తా, మునిమానసహంసికా |

సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ || 154

బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా |

ప్రసవిత్రీ, ప్రచండా, ఆజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః || 155

ప్రాణేశ్వరీ, ప్రాణధాత్రీ, పంచాశత్పీఠరూపిణీ |

విశృంఖలా, వివక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః || 156

ముకుందా, ముక్తినిలయా, మూలవిగ్రహరూపిణీ |

భావజ్ఞా, భవరోగఘ్నీ, భవచక్ర ప్రవర్తినీ || 157

చందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ |

ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణ రూపిణీ ||158

జన్మమృత్యు జరాతప్త జనవిశ్రాంతి దాయినీ |

సర్వోపనిష దుదుష్ట్యా, శాంత్యతీత కళాత్మికా || 159

గంభీరా, గగనాంతస్థా, గర్వితా, గానలోలుపా |

కల్పనారహితా, కాష్ఠా, ఆకాంతా, కాంతార్ధవిగ్రహా || 160

— 161-170 —

కార్యకారణ నిర్ముక్తా, కామకేళీ తరంగితా |

కనత్కనకతాటంకా, లీలావిగ్రహధారిణీ || 161

అజా, క్షయ వినిర్ముక్తా, ముగ్దా, క్షిప్రప్రసాదిని |

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ దుర్లభా || 162

త్రయీ, త్రివర్గనిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ |

నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః || 163

సంసార పంకనిర్మజ్న సముద్దరణ పండితా |

యజ్ఞప్రియా, యజ్ఞకర్తీ, యజమాన స్వరూపిణీ ||164

ధర్మాధరా, ధనాధ్యక్షా, ధనధాన్యా వివర్ధినీ |

విప్రప్రియా, విప్రరూపా,  విశ్వభ్రమణకారిణీ || 165

విశ్వగ్రాసా, విద్రుమాభా, వైష్ణవీ, విష్ణురూపిణీ |

అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కుళరూపిణీ || 166

వీరగోష్టిప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ |

విజ్ఞానకలనా, కల్యా, విదగ్ధా, బైందవాసనా || 167

తత్వాధికా, తత్వమయీ, తత్వమర్ధస్వరూపిణీ |

సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబిణీ || 168

సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాప ద్వినివారిణీ |

స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీరసమర్చితా || 169

చైతన్యర్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా |

సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్యపాటలా || 170

— 171-183 —

దక్షిణా దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా |

కౌళినీ, కేవలా, అనర్ఘ కైవల్యపదదాయినీ ||171

స్తోత్ర ప్రియా, స్తుతిమతీ, శృతి సంస్తుత వైభవా|

మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172

విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ |

ప్రగల్భా, పరమోదారా, పరమోదా, మనోమయీ ||173

వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |

పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ ||174

పంచమీ, పంచభూతేశీ, పంచసంఖ్యోపచారిణీ |

శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ ||175

ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ |

లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా ||176

బంధూక కుసుమప్రఖ్యా, బాలా, లీలా వినోదినీ |

సుమంగళీ, సుఖకరీ, సువేషాఢ్యా, సువాసినీ || 177

సువాసినీన్యర్చనప్రీతా, ఆశోభనా, శుద్ధమానసా |

బిందుతర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా || 178

దశముద్రా, సమారాధ్యా, త్రిపురా, శ్రీ వశంకరీ |

జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ||179

యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణా, అంబా, త్రికోణగా |

అనఘా, అద్భుతచారిత్రా, వాంచితార్ధ ప్రదాయినీ || 180

అభ్యాశాతిశజ్ఞాతా, షడధ్వాతీతరూపిణీ |

అవ్యాజ్యకరుణా మూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా ||181

ఆబాలగోపవిదితా, సర్వానుల్లంఘ్యశాసనా |

శ్రీచక్రరాజనిలయా, శ్రీమత్రిపురసుందరీ || 182

శ్రీశివా, శివశక్తైక్య రూపిణీ, లలితాంబికా |

ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ||183

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే

శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితోయో ధ్యాయః

— శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మాహత్యం —
— ఉత్తర భాగం తృతీయోధ్యాయం —

వర్గం:స్తోత్రములు
                        
Idi W:brahmanda Purananloni Lalita Sahasranama Stotramu Purtipatham.

— Nyasam —
Asya Shri Lalita Sahasranama Stotramala Maha Mantrasya;
Vashinyadi Vagdevata Rishayah,
Anushtupchandah,
Shri Lalita Parabhattarika Mahatripura Sundari Devata,
Aim - Bijam, Klim - Shaktih, Sauh  -kilakam,
Mama Charurvidha Purushartha Siddhyarthe Jape Viniyogah,

(aim - Angushthabhyam Namah, Klim - Tarjanibhyam Namah, Sauh - Anamikabhyam Namah, Klim - Kanishthikabhyam Namah, Aim - Karatala Kara Prishthabhyam Namah, Aim - Hridayaya Namah, Klim - Shirase Svaha, Sauh - Shikhayai Vashat, Sauh - Kavachayahum, Klim - Netratrayaya Vaushat, Aim - Astraya Phat, Bhurbhuvassuvaromiti Digbandhah.)

— Dhyanam —
Arunam Karuna Tarangitakshim Dhrita Pashankusha Pushpabana Chapam,

Animadi Bhi Ravritam Mayukhaih Ahami Tyeva Vibhavaye Bhavanim.

Dhyayet Padmasanastham Vikasitavadanam Padmapatrayatakshim,

Hemabham, Pitavastram Karakalita Lasaddema Padmam Varangim.

Sarvalankarayuktam, Sakala Mabhayadam, Bhakta Namram Bhavanim,

Shri Vidyam Shantamurtim, Sakala Suranutam Sarvasampatpradatrim.

Sakunkuma Vilepanam Alika Chumbi Kasturikam

Samanda Hasitakshanam Sasharachapa Pashankusham

Ashesha Janamohinim Arunamalya Bhushambaram

Japakusuma Bhasuram Japavidhau Smare Dabmi Kam.

— Panchapujalu —
Lamityadi Panchapujam Vibhavayet Tadyatha -

Lam - Prithivi Tattvatmikayai, Shri Lalitadevyai Gandham Parikalpayami.

Ham - Akasha Tattvatmikayai, Shri Lalitadevyai Pushpam Parikalpayami.

Yam - Vayu Tattvatmikayai, Shri Lalitadevyai Dhupam Parikalpayami.

Ram - Vahni Tattvatmikayai, Shri Lalitadevyai Dipam Parikalpayami.

Vam - Amrita Tattvatmikayai, Shri Lalitadevyai Amrita Naivedyam Parikalpayami.

Sam - Sarva Tattvatmikayai, Shri Lalitadevyai Tambuladi Sarvopacharan Parikalpayami.

— Stotramu —
— 1-10 Shlokalu —
Om Shrimata, Shrimaharajni, Shrimatsimhasaneshvari |chidagnikunda Sambhuta, Devakarya Samudyata | |   1
Udyadbhanu Sahasrabha, Chaturbahu Samanvita |ragasvarupa Pashadya, Krodhakarankushojjvala | |   2
Mano Rupekshu Kodanda, Panchatanmatra Sayaka |nijaruna Prabhapura Majjadbrahmanda Mandala | |   3
Champakashoka Punnaga Saugandhika Lasatkacha |kuruvinda Manishreni Kanatkotira Mandita | |   4
Ashtami Chandravibhraja Dalikasthala Shobhita |mukhachandra Kalankabha Mriganabhi Visheshaka | |   5
Vadanasmara Mangalya Grihatorana Chillika |vaktralakshmi Parivaha Chalanminabha Lochana | |   6
Navachampaka Pushpabha Nasadanda Virajita |tarakanti Tiraskari Nasabharana Bhasura | |   7
Kadamba Manjari Klupta Karnapura Manohara |tatanka Yugalibhuta Tapanodupa Mandala | |   8
Padmaraga Shiladarsha Paribhavi Kapolabhuh |navavidrumabimbashri Nyakkari Radanachchhhada | |   9
Shuddha Vidyankurakara Dvijapankti Dvayojjvala |karpuravitikamoda Samakarshaddigantara | |   10

— 11-20 Shlokalu —
Nijasallapa Madhurya Vinirbhartsita Kachchhhapi |

Mandasmita Prabhapura Majjatkamesha Manasa | |   11

Anakalita Sadrishya Chubuka Shri Virajita |

Kameshabaddha Mangalya Sutrashobhitakandhara | |   12

Kanakangada Keyura Kamaniya Bhujanvita |

Ratnagraiveya Chintakalola Muktaphalanvita | |   13

Kameshvara Premaratnamani Pratipanastani |

Nabhyalavala Romali Lataphala Kuchadvayi | |   14

Lakshyaroma Latadharata Samunneya Madhyama |

Stanabhara Dalanmadhya Pattabandhavalitraya | |   15

Arunaruna Kausumbha Vastrabhasvatkatitati |

Ratnakinkinikaramya Rashana Dama Bhushita | |   16

Kameshajnata Saubhagya Mardavorudvayanvita |

Manikya Makutakara Janudvaya Virajita | |   17

Indragopa Parikshipta Smara Tunabha Janghika |

Gudhagulpha, Kurmaprishtha Jayishnu Prapadvita | |   18

Nakhadidhiti Sanchhhanna Namajjana Tamoguna |

Padadvaya Prabhajala Parakrita Saroruha | |   19

Shinjanamani Manjira Mandita Shri Padambuja |

Marali Mandagamana, Mahalavanya Shevadhih | |   20

— 21-30 Shlokalu —
Sarvaruna, Anavadyangi, Sarvabharana Bhushita |

Shivakameshvarankastha, Shiva, Svadhina Vallabha | |   21

Sumeru Shringa Madhyastha, Shrimannagara Nayika |

Chintamani Grihantahstha, Pancha Brahmasana Sthita | |   22

Mahapadmatavi Samstha, Kadamba Vanavasini |

Sudhasagara Madhyastha, Kamakshi, Kamadayini | |   23

Devarshigana Sanghata Stuyamanatma Vaibhava |

Bhandasura Vadhodyukta Shakti Senasamanvita | |   24

Sampatkari Samaruda Sindhura Vraja Sevita |

Ashvarudha Dhishthitashvakoti Kotibhiravrita  | |   25

Chakraraja Ratharudha Sarvayudha Parishkrita |

Geyachakra Ratharudha Mantrini Parisevita | |   26

Kirichakra Ratharudha Dandanatha Puraskrita |

Jvalamalini Kakshipta Vahniprakara Madhyaga | |   27

Bhandasainya Vadhodyukta Shakti Vikramaharshita |

Nitya Parakramatopa Nirikshana Samutsuka | |   28

Bhandaputra Vadhodyukta Bala Vikramanandita |

Mantrinyamba  Virachita Vishangavadha Toshita | |   29

Vishukra Pranaharana Varahi Viryanandita |

Kameshvara Mukhaloka Kalpita Shriganeshvara | |   30

— 31-40 Shlokalu —
Mahaganesha Nirbhinna Vighnayantra Praharshita |

Bhandasurendra Nirmukta Shastra Pratyastra Varshini | |   31

Karangulinakhotpanna Narayana Dashakritih |

Mahapashupatastragni Nirdagdhasura Sainika | |   32

Kameshvarastra Nirdagdha Sabhandasura Shunyaka |

Brahmopendra Mahendradi Devasamstuta Vaibhava | |   33

Haranetragni Sandagdha Kama Sanjivanaushadhih |

Shrimadvagbhava Kutaika Svarupa Mukhapankaja | |   34

Kanthadhah  Katiparyanta Madhyakuta Svarupini |

Shakti Kutaikatapanna Katyadhobhagadharini | |   35

Mulamantratmika, Mulakutatraya Kalebara |

Kulamritaikarasika, Kulasanketapalini | |   36

Kulangana, Kulantahstha, Kaulini, Kulayogini |

Akula, Samayantahstha, Samayachara Tatpara | |   37

Muladharaika Nilaya, Brahmagranthi Vibhedini |

Manipuranta Rudhita, Vishnugranthi Vibhedini | |   38

Ajnachakranta Ralastha, Rudra Granthi Vibhedini |

Sahasrarambujarudha, Sudhasarabhivarshini | |   39

Tatillatasamaruchih, Shatchakroparisamsthita |

Mahashaktih, Kundalini, Bisatantu Taniyasi | |   40

— 41-50 Shlokalu —
Bhavani, Bhavanagamya, Bhavaranya Kutharika |

Bhadrapriya, Bhadramurtih, Bhaktasaubhagya Dayini | | 41

Bhaktapriya, Bhaktigamya, Bhaktivashya, Bhayapaha |

Shambhavi, Sharadaradhya, Sharvani, Sharmadayini | | 42

Shankari, Shrikari, Sadhvi, Sharachchandra Nibhanana |

Shatodari, Shantimati, Niradhara, Niranjana | | 43

Nirlepa, Nirmala, Nitya, Nirakara, Nirakula |

Nirguna, Nishkala, Shanta, Nishkama, Nirupaplava | | 44

Nityamukta, Nirvikara, Nishprapancha, Nirashraya |

Nityashuddha, Nityabuddha, Niravadya, Nirantara | | 45

Nishkarana, Nishkalanka, Nirupadhih, Nirishvara |

Niraga, Ragamathani, Nirmada, Madanashini | | 46

Nishchinta, Nirahankara, Nirmoha, Mohanashini |

Nirmama, Mamatahantri, Nishpapa, Papanashini | | 47

Nishkrodha, Krodhashamani, Nirlobha, Lobhanashini |

Nissamshaya, Samshayaghni, Nirbhava, Bhavanashini | | 48

Nirvikalpa, Nirabadha, Nirbheda, Bhedanashini |

Nirnasha, Mrityumathani, Nishkriya Nishparigraha | | 49

Nistula, Nilachikura, Nirapaya, Niratyaya |

Durlabha, Durgama, Durga, Duhkhahantri, Sukhaprada | | 50

— 51-60 Shlokalu —
Dushtadura, Duracharashamani, Doshavarjita |

Sarvajna, Sandrakaruna, Samanadhika Varjita | | 51

Sarvashaktimayi, Sarvamangala, Sadgatiprada |

Sarveshvari, Sarvamayi, Sarvamantra Svarupini | | 52

Sarvayantratmika, Sarvatantrarupa, Manonmani |

Maheshvari, Mahadevi, Mahalakshmih, Mridapriya | | 53

Maharupa, Mahapujya, Mahapataka Nashini |

Mahamaya, Mahasattva, Mahashaktih, Maharatih | | 54

Mahabhoga, Mahaishvarya, Mahavirya, Mahabala |

Mahabuddhih, Mahasiddhih, Mahayogeshvareshvari | | 55

Mahatantra, Mahamantra, Mahayantra, Mahasana |

Mahayaga Kramaradhya, Mahabhairava Pujita | | 56

Maheshvara Mahakalpa Mahatandava Sakshini |

Mahakameshamahishi, Mahatripurasundari | | 57

Chatushshashtyupacharadhya, Chatushshashti Kalamayi |

Maha Chatushshashti Koti Yoginiganasevita | | 58

Manuvidya, Chandravidya, Chandramandala Madhyaga |

Charurupa, Charuhasa, Charuchandrakaladhara | | 59

Charachara Jagannatha, Chakrarajaniketana |

Parvati, Padmanayana, Padmaraga Samaprabha | | 60

===61-70===,
Panchapretasanasina Panchabrahmasvarupini |

Chinmayi, Paramananda, Vijnana Ghana Rupini | |61

Dhyanadhyatridhyeyarupa, Dharma Dharma Vivarjita |

Vishvarupa, Jagarani, Svapanti, Taijasatmika | |62

Supta, Prajnatmika, Turya, Sarvavastha Vivarjita |

Srishtikarti, Brahmarupa, Goptri, Govindarupini | |63

Samharini, Rudrarupa, Tirodhanakarishvari |

Sadashivanugrahada, Panchakritya Parayana | |64

Bhanumandala Madhyastha, Bhairavi, Bhagamalini |

Padmasana, Bhagavati, Padmanabha Sahodari | |65

Unmesha Nimishotpanna Vipanna Bhuvanavalih |

Sahasra Shirshavadana, Sahasrakshi, Sahasrapat | |66

Abrahmakitajanani, Varnashrama Vidhayini |

Nijajnarupa Nigama, Punyapunya Phalaprada ||67

Shruti Simanta Sindhurikrita Padabja Dhilika |

Sakalagama Sandoha Shukti Samputa Mauktika ||68

Purushardha Prada, Purna, Bhogini, Bhuvaneshvari |

Ambika, Anadinidhana, Haribrahmendra Sevita ||69

Narayani, Nadarupa, Namarupa Vivarjita |

Hrinkari, Hrimati, Hridya, Heyopadeya Varjita ||70

— 71-80 —

Rajarajarchita, Rajni, Ramya, Rajivalochana |

Ranjani, Ramani, Rasya, Ranatkinkinimekhala ||71

Rama, Rakenduvadana, Ratirupa, Ratipriya |

Rakshakari, Rakshasaghni, Rama, Ramana Lampata ||72

Kamyakama Kalarupa, Kadambakusumapriya |

Kalyani, Jagatikandha, Karunarasa Sagara ||73

Kalavati, Kalalapa, Kanta, Kadambari Priya |

Varada, Vamanayana, Varuni, Madavihvala ||74

Vishvadhika, Veda Vidya, Vindhyachala Nivasini |

Vidhatri, Vedajanani, Vishnumaya, Vilasini ||75

Kshetrasvarupa, Kshetreshi, Kshetra Kshetrajna Palini |

Kshayavriddhi Vinirmukta, Kshetrapala Samarchita ||76

Vijaya,vimala, Vandya, Vandaru Janavatsala |

Vagvadini, Vamakeshi, Vahnimandala Vasini ||77

Bhaktima Tkalpalatika, Pashupasha Vimochini |

Samhritasheshapashanda, Sadachara Pravartika ||78

Tapatrayagni Santapta Samahladana Chandrika |

Taruni, Tapasaradhya, Tanumadhya, Tamopaha ||79

Chiti, Tatpadalakshyardha, Chidekarasarupini |

Svatmanandalavibhuta Brahmadyananda Santatih ||80

— 81-90 —

Para, Pratyakchitirupa, Pashyanti, Paradevata |

Madhyama, Vaikhari Rupa, Bhakta Manasa Hamsika ||81

Kameshvara Prananadi, Kritajna, Kamapujita |

Shringararasa Sampurna, Jaya, Jalandhara Sthita ||82

Odyana Pithanilaya, Bindumandalavasini |

Raho Yagrakramaradhya, Rahastarpana Tarpita ||83

Sadyah Prasadini, Vishvasakshini, Sakshivarjita |

Shadanga Devatayukta, Shadgunya Paripurita ||84

Nityaklinna, Nirupama, Nirvana Sukhadayini |

Nitya Shodashika Rupa, Shrikanthardha Sharirini ||85

Prabhavati, Prabharupa, Prasiddha, Parameshvari|

Mulaprakriti, Ravyakta, Vyaktavyakta Svarupini||86

Vyapini, Vividhakara, Vidya உ Vidya Svarupini |

Maha Kameshanayana Kumudahlada Kaumudi ||87

Bhaktahardhatamobedha Bhanumadbhanu Santatih|

Shivaduti, Shivaradhya, Shivamurti, Shshivankari ||88

Shivapriya, Shivapara, Shishteshta, Shishtapujita |

Aprameya, Svaprakasha, Manovachamagochara ||89

Chichchakti, Shchetanarupa, Jadashakti, Jadatmika |

Gayatri, Vyahriti, Sandhya, Dvijabrinda Nishevita ||90

— 91-100 —
Tatvasana, Tatvamayi, Panchakoshantarasthita |

Nissima Mahima, Nityayauvana, Madashalini || 91

Madaghurnita Raktakshi, Madapatala Gandabhu∶ |

Chandana Drava Digdhangi, Champeya Kusuma Priya || 92

Kushala, Komalakara, Kurukulla, Kuleshvari |

Kulakundalaya, Kaulamarga Tatpara Sevita || 93

Kumara Gananathamba, Tushtih, Pushti, Rmati, Rdhritih |

Shanti, Svastimati, Kanti, Rnandini, Vighnanashini || 94

Tejovati, Trinayana, Lolakshi, Kamarupini |

Malini, Hamsini, Mata, Malayachala Nivasini ||95

Sumukhi, Nalini, Subhru∶, Shshobhana, Suranayika |

Kalakanthi, Kantimati, Kshobhini, Sukshmarupini || 96

Vajreshvari, Vamadevi, Vayovastha, Vivarjita |

Siddheshvari, Siddavidya, Siddamata, Yashasvani ||97

Vishuddha Chakranilaya, Araktavarna, Trilochana |

Khatvangadi Praharana, Vadanaika Samanvita || 98

Payasanna Priya, Tvak‍stha, Pashuloka Bhayankari |

Amritadi Mahashakti Sanvrita, Dakinishvari || 99

Anahatabja Nilaya, Shyamabha, Vadanadvaya |

Damshtrojvala Akshamaladi Dhara, Rudhira Samsthita || 100

— 101-110 —

Kalaratryadishaktyaghavrita, Snigdhaudana Priya |

Mahavirendra Varada, Rakinyamba Svarupini || 101

Manipurabjanilaya, Vadanatraya Sanyuta  |

Vajradikayudhopeta, Damaryadhibhirarchita || 102

Raktavarna,  Mamsanishta, Gudhanna Pritamanasa |

Samasta Bhakta Sukhada, Lakinyamba Svarupini || 103

Svadhishthambujagata, Chaturvaktra Manohara |

Shuladhyayudha Sampanna, Pitavarna,atigarvita || 104

Medonishtha, Madhuprita, Bandanyadi Samanvita |

Dadhyannasakta Hridaya, Kakinirupadharini || 105

Muladharambujarudha, Panchavaktra,asthi Samsthita |

Ankushadi Praharana, Varadadi Nishevita || 106

Mudgaudanasakta,chitta, Sakinyamba Svarupini |

Ajnachakrabja Nilaya, Shuklavarna, Shadasana || 107

Majjasamstha, Hamsavati, Mukhyashakti Samanvita |

Haridrannaikarasika, Hakinirupa Dharini || 108

Sahasradala Padmastha, Sarvavarnopashobhita |

Sarvayudhadhara, Shukla Samsthita, Sarvatomukhi || 109

Saravaudana Pritachitta, Yakinyamba Svarupini |

Svaha, Svadha, Amati, Rmedha, Shrutih, Smriti, Anuttama || 110

— 111-120 —

Punyakirti, Punyalabhya, Punyashravana Kirtana |

Pulomajarchita, Bandhamochani, Bandhuralaka || 111

Vimarsharupini, Vidya, Viyadadi Jagatprasuh |

Sarvavyadhi Prashamani, Sarvamrityu Nivarini || 112

Agraganya, Achintyarupa, Kalikalmashanashini |

Katyayini, Kalahantri, Kamalakshanishevita || 113

Tambulapuritamukhi, Dadimi Kusumapriya |

Mrigakshi, Mohini, Mukhya, Mridani, Mitra Rupini ||114

Nityatripta, Bhaktanidhi, Rniyantri, Nikhileshvari |

Maitryadi Vasanalabhya, Mahapralayasakshini || 115

Parashaktih, Paranishtha, Prajnana Ghanarupini |

Madhvipana Lasa, Matta, Matrika Varnarupini || 116

Mahakailasa Nilaya, Mrinala Mridudorlata |

Mahaniya, Dayamurti, Rmahasanrajyashalini || 117

Atmavidya, Maha Vidya, Shrividya, Kamasevita |

Shrishodashaksharividya, Trikuta, Kamakotika || 118

Katakshakinkaribhuta Kamala Kotisevita |

Shirasthita, Chandranibha Palastha, Indra Dhanuhprabha || 119

Hridayastha, Raviprakhya, Trikonantara Dipika |

Dakshayani,  Daityahantri, Dakshayajna Nivasini ||120

— 121-130 —

Darantolita Dirghakshi, Darahasojjvalanmukhi |

Gurumurti, Rgunanidhi, Rgomata, Guhajanmabhu:  || 121

Deveshi, Dandanitistha, Daharakasha Rupini |

Prapanmukha Rakanta Tithimandala Pujita || 122

Kalatmika, Kalanadha, Kavyalapa Vinodini |

Sachamara Ramavani Savyadakshita Sevita || 123

Adishakti, Ameya Atma, Parama, Pavanakritih |

Anekakoti Brahmanda Janani, Divyavigraha || 124

Klinkari, Kevala, Guhya, Kaivalya Padadayini |

Tripura, Trijagadvandya, Trimurti, Stidasheshvari || 125

Tryakshari, Divyagandhadya, Sindhura Tilakanchita |

Uma Shailendra Tanaya, Gauri, Gandharvasevita || 126

Vishvagarbha, Svarnagarbha, Avarada, Vagadishvari |

Dhyanagamya, Parichchedya, Jnanada, Jnanavigraha || 127

Sarvavedanta Sanvedya, Satyananda Svarupini |

Lopamudrarchita, Lilaklupta Brahmanda Mandala || 128

Adrishya, Drishyarahita, Vijnatri, Vedyavarjita |

Yogini, Yogada, Yogya, Yogananda, Yugandhara || 129

Ichchashakti Jnanashakti Kriyashakti Svarupini |

Sarvadhara, Supratishtha, Sadasadrupadharini || 130

— 131-140 —

Ashtamurti, Arajajaitri, Lokayatra Vidhayini |

Ekakini, Bhumarupa, Virdvaita, Dvaitavardhita || 131

Annada, Vasudha, Vriddha, Brahmatyaikya Svarupini |

Brihati, Brahmani, Brahmi, Brahmananda, Balipriya || 132

Bhasharupa, Brihatsena, Bhavabhava Vivarjita |

Sukharadhya, Shubhakari, Shobhana, Sulabhagatih || 133

Rajarajeshvari, Rajyadayini, Rajyavallabha |

Rajatkripa, Rajapitha Niveshita Nijashrita || 134

Rajyalakshmih, Koshanatha, Chaturangabalishvari|

Sanrajyadayini, Satyasandha, Sagaramekhsala || 135

Dikshita, Daityashamani, Sarvaloka Vashankari |

Sarvardhadatri, Savitri, Sachchidananda Rupini || 136

Deshakalaparichchinna, Sarvaga Sarva Mohini |

Sarasvati Shastramayi, Guhamba Guhyarupini || 137

Sarvopadhi Vinirmukta, Sadashiva Pativrata |

Sampradayeshvari, Sadhvi, Gurumandala Rupini || 138

Kulottirna Bhagaradhya, Maya, Madhyamati Mahi |

Ganamba, Guhyakaradhya, Komalangi, Gurupriya || 139

Svatantra, Sarvatantreshi, Dakshinamurti Rupini |

Sanakadi Samaradhya, Shivajnana Pradayani || 140

— 141-151 —

Chitkala, Anandakalika, Premarupa, Priyankari |

Namaparayana Prita, Nandividya Nateshvari || 141

Mithya Jagadadhishtana, Muktida, Muktirupini |

Lasyapriya, Layakari, Lajja, Rambadhi Vandita || 142

Bhavadavasudhavrishtih, Paparanya Davanala |

Daurbhagya Tulavatula, Jaradhvanta Raviprabha || 143

Bhagyabdhi Chandrika, Bhaktachittakeki Ghanaghana |

Rogaparvata Dambholi, Rmrityudaru Kutharika || 144

Maheshvari, Mahakali, Mahagrasa, Mahashana |

Aparna, Chandika, Chandamundasura Nishudini || 145

Ksharaksharatmika, Sarvalokeshi, Vishvadharini |

Trivargadhatri, Shubhaga, Tryambaga, Trigunatmika || 146

Svargapavargada, Shudda, Japapushpa Nibhakritih |

Ojovati, Dyutidhara, Yajnarupa, Priyavrata || 147

Duraradhya, Duradharsha, Patali Kusumapriya |

Mahati, Merunilaya, Mandara Kusumapriya || 148

Viraradhya, Viradrupa, Viraja, Vishvatomukhi |

Pratyagrupa, Parakasha, Pranada, Pranarupini || 149

Martandabhairavaradhya, Mantrini, Nyastarajyadhuh |

Tripureshvari, Jayatsena, Nistraigunya, Parapara || 150

— 151-160 —

Satyajnananandarupa, Samarasya Parayana |

Kapardhini, Kalamala, Kamadhu, Kkamarupini || 151

Kalanidhih, Kavyakala, Rasajna, Rasasevadhih |

Pushta, Puratana, Pujya, Pushkara, Pushkarekshana || 152

Paranjyotih, Parandhama, Paramanuh, Paratpara |

Pashahasta, Pashahantri, Paramantra Vibhedini || 153

Murta, Amurta, Anityatripta, Munimanasahamsika |

Satyavrata, Satyarupa, Sarvantaryamini, Sati || 154

Brahmani, Brahmajanani, Bahurupa, Budharchita |

Prasavitri, Prachanda, Ajna, Pratishtha, Prakatakritih || 155

Praneshvari, Pranadhatri, Panchashatpitharupini |

Vishrinkhala, Vivaktastha, Viramata, Viyatprasuh || 156

Mukunda, Muktinilaya, Mulavigraharupini |

Bhavajna, Bhavarogaghni, Bhavachakra Pravartini || 157

Chandassara, Shastrasara, Mantrasara, Talodari |

Udarakirti, Ruddamavaibhava, Varna Rupini ||158

Janmamrityu Jaratapta Janavishranti Dayini |

Sarvopanisha Dudushtya, Shantyatita Kalatmika || 159

Gambhira, Gaganantastha, Garvita, Ganalolupa |

Kalpanarahita, Kashtha, Akanta, Kantardhavigraha || 160

— 161-170 —

Karyakarana Nirmukta, Kamakeli Tarangita |

Kanatkanakatatanka, Lilavigrahadharini || 161

Aja, Kshaya Vinirmukta, Mugda, Kshipraprasadini |

Antarmukha Samaradhya, Bahirmukha Durlabha || 162

Trayi, Trivarganilaya, Tristha, Tripuramalini |

Niramaya, Niralamba, Svatmarama, Sudhasritih || 163

Samsara Pankanirmajna Samuddarana Pandita |

Yajnapriya, Yajnakarti, Yajamana Svarupini ||164

Dharmadhara, Dhanadhyaksha, Dhanadhanya Vivardhini |

Viprapriya, Viprarupa,  Vishvabhramanakarini || 165

Vishvagrasa, Vidrumabha, Vaishnavi, Vishnurupini |

Ayoni, Ryoninilaya, Kutastha, Kularupini || 166

Viragoshtipriya, Vira, Naishkarmya, Nadarupini |

Vijnanakalana, Kalya, Vidagdha, Baindavasana || 167

Tatvadhika, Tatvamayi, Tatvamardhasvarupini |

Samaganapriya, Saumya, Sadashiva Kutumbini || 168

Savyapasavya Margastha, Sarvapa Dvinivarini |

Svastha, Svabhavamadhura, Dhira, Dhirasamarchita || 169

Chaitanyarghya Samaradhya, Chaitanya Kusumapriya |

Sadodita, Sadatushta, Tarunadityapatala || 170

— 171-183 —

Dakshina Dakshinaradhya, Darasmera Mukhambuja |

Kaulini, Kevala, Anargha Kaivalyapadadayini ||171

Stotra Priya, Stutimati, Shriti Samstuta Vaibhava|

Manasvini, Manavati, Maheshi, Mangalakritih || 172

Vishvamata, Jagaddhatri, Vishalakshi, Viragini |

Pragalbha, Paramodara, Paramoda, Manomayi ||173

Vyomakeshi, Vimanastha, Vajrini, Vamakeshvari |

Panchayajnapriya, Panchapreta Manchadhishayini ||174

Panchami, Panchabhuteshi, Panchasankhyopacharini |

Shashvati, Shashvataishvarya, Sharmada, Shambhumohini ||175

Dhara, Dharasuta, Dhanya, Dharmini, Dharmavardhini |

Lokatita, Gunatita, Sarvatita, Shamatmika ||176

Bandhuka Kusumaprakhya, Bala, Lila Vinodini |

Sumangali, Sukhakari, Suveshadhya, Suvasini || 177

Suvasininyarchanaprita, Ashobhana, Shuddhamanasa |

Bindutarpana Santushta, Purvaja, Tripurambika || 178

Dashamudra, Samaradhya, Tripura, Shri Vashankari |

Jnanamudra, Jnanagamya, Jnanajneya Svarupini ||179

Yonimudra, Trikhandeshi, Triguna, Amba, Trikonaga |

Anagha, Adbhutacharitra, Vanchitardha Pradayini || 180

Abhyashatishajnata, Shadadhvatitarupini |

Avyajyakaruna Murti, Rajnanadhvanta Dipika ||181

Abalagopavidita, Sarvanullanghyashasana |

Shrichakrarajanilaya, Shrimatripurasundari || 182

Shrishiva, Shivashaktaikya Rupini, Lalitambika |

Evam Shrilalitadevya Namnam Sahasrakam Jaguh ||183

Iti Shri Brahmandapurane, Uttarakhande, Shrihayagrivagastya Sanvade

Shrilalita Rahasyanamasahasra Stotra Kathanam Nama Dvitoyo Dhyayah

— Shrilalita Sahasra Nama Stotra Mahatyam —
— Uttara Bhagam Tritiyodhyayam —

Vargam:stotramulu
                        

Significance of the Thousand Names

Each of the thousand names is a meditation in itself — describing the Goddess’s divine form (from her crown to her lotus feet), her seat upon the Sri Chakra, her cosmic powers of creation, sustenance and dissolution, and her identity as pure consciousness (Chit-Shakti). To chant them in sequence is to worship the Mother in her entirety.

The hymn opens with the Nyasam (consecration of the body and mantra) and the Dhyanam (meditative visualisation of the Goddess seated in radiant beauty), preparing the devotee before the thousand names begin with “Shri Mata, Shri Maharajni, Shrimat Simhasaneshwari…”

Benefits of Reciting Lalita Sahasranamam

  • Blessings of the Divine Mother: Invokes the grace, protection and abundance of Goddess Lalita
  • Family Wellbeing: Traditionally recited for the health, harmony and prosperity of the household
  • Removal of Obstacles: Believed to dispel fear, negativity and difficulties
  • Spiritual Growth: A central practice of the Sri Vidya path toward higher consciousness
  • Peace of Mind: The rhythmic names bring deep calm and one-pointed devotion
  • Auspiciousness: Especially powerful on Fridays, Pournami and during Navaratri

How to Recite Lalita Sahasranamam

  • Recite after a bath, in a clean place before an image of the Goddess or the Sri Chakra
  • Light a lamp and offer kumkum, flowers and a little sweet as naivedyam
  • Begin with the Nyasam and Dhyanam, then chant the thousand names with devotion
  • Fridays, full-moon days (Pournami) and Navaratri are especially auspicious
  • Beginners may follow the English transliteration and move gradually to the Telugu script
  • Conclude with the Phala Shruti and a heartfelt prayer to Amma

❓ Frequently Asked Questions

What is Lalita Sahasranamam?

The Lalita Sahasranamam is a sacred hymn containing the 1000 names of Goddess Lalita Tripura Sundari, the supreme Divine Mother. It appears in the Lalitopakhyana of the Brahmanda Purana and is one of the most important texts of Devi worship, especially in the Sri Vidya tradition.

Who revealed the Lalita Sahasranamam?

According to the Brahmanda Purana, the thousand names were composed and revealed by the eight Vak Devatas (Vashini and the other goddesses of speech) at the command of Goddess Lalita herself, so that devotees could worship her by name.

When should Lalita Sahasranamam be recited?

It may be recited daily, but is considered especially auspicious on Fridays, on full-moon days (Pournami), and during the nine nights of Navaratri. Many devotees recite it every morning after their bath as part of their daily worship.

Is Lalita Sahasranamam connected to Kanaka Durga?

Yes. Lalita Tripura Sundari is the supreme form of the Divine Mother, and the Lalita Sahasranamam is chanted in the worship of her many forms across Andhra and Telangana — including Kanaka Durga of Vijayawada and Bhramaramba of Srisailam. It is a favourite hymn of Telugu Devi devotees.

Is the Lalita Sahasranamam available in Telugu script?

Yes. This page presents the complete Lalita Sahasranamam in Telugu script (తెలుగు) along with English transliteration, so Telugu readers and beginners alike can recite all 1000 names easily.