Sri Venkateswara Govinda Namalu శ్రీ వేంకటేశ్వర గోవింద నామాలు
Introduction to Govinda Namalu
The Govinda Namalu (గోవింద నామాలు) are the 108 sacred names of Lord Venkateswara, each ending in the joyous call "Govinda!" As pilgrims climb the seven hills of Tirumala and stand before Lord Balaji, the air rings with these names — "Govinda! Govinda!" — the most beloved chant of the Telugu people.
Beginning with "Sri Srinivasa Govinda, Sri Venkatesa Govinda," each name praises a different glory of the Lord — his compassion for devotees, his dark rain-cloud beauty, his role as the protector of the humble, and his abode on the Seshadri hills. To chant them is to walk the pilgrimage in spirit.
This page presents all 108 Govinda Namalu in Telugu script with English transliteration, so every devotee can join the eternal chant of Tirumala — especially on Ekadashi, Vaikunta Ekadashi, and Saturdays sacred to Lord Balaji.
Watch & Listen: Sri Venkateswara Govinda Namalu
Govinda Namalu: Telugu & English Lyrics
॥ శ్రీ వేంకటేశ్వర గోవింద నామాలు ॥
1) శ్రీ శ్రీనివాసా గోవిందా
2) శ్రీ వేంకటేశా గోవిందా
3) భక్తవత్సల గోవిందా
4) భాగవతప్రియ గోవిందా
5) నిత్యనిర్మల గోవిందా
6) నీలమేఘశ్యామ గోవిందా
7) పురాణపురుషా గోవిందా
8) పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
9) నందనందనా గోవిందా
10) నవనీతచోరా గోవిందా
11) పశుపాలక శ్రీ గోవిందా
12) పాపవిమోచన గోవిందా
13) దుష్టసంహార గోవిందా
14) దురతనివారణ గోవిందా
15) శిష్టపరిపాలక గోవిందా
16) కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
17) వజ్రమకుటధర గోవిందా
18) వరాహమూర్తీవి గోవిందా
19) గోపీజనలోల గోవిందా
20) గోవర్ధనోద్ధార గోవిందా
21) దశరధనందన గోవిందా
22) దశముఖమర్ధన గోవిందా
23) పక్షివాహనా గోవిందా
24) పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
25) మత్స్యకూర్మ గోవిందా
26) మధుసూదనహరి గోవిందా
27) వరాహనృసింహ గోవిందా
28) వామనభృగురామ గోవిందా
29) బలరామానుజ గోవిందా
30) బౌద్ధకల్కిధర గోవిందా
31) వేణుగానప్రియ గోవిందా
32) వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
33) సీతానాయక గోవిందా
34) శ్రితపరిపాలక గోవిందా
35) దరిద్రజనపోషక గోవిందా
36) ధర్మసంస్థాపక గోవిందా
37) అనాథరక్షక గోవిందా
38) ఆపధ్భాందవ గోవిందా
39) శరణాగతవత్సల గోవిందా
40) కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
41) కమలదళాక్షా గోవిందా
42) కామితఫలదాత గోవిందా
43) పాపవినాశక గోవిందా
44) పాహిమురారే గోవిందా
45) శ్రీముద్రాంకిత గోవిందా
46) శ్రీవత్సాంకిత గోవిందా
47) ధరణీనాయక గోవిందా
48) దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
49) పద్మావతీప్రియ గోవిందా
50) ప్రసన్నమూర్తి గోవిందా
51) అభయహస్త గోవిందా
52) అక్షయ వారద గోవిందా
53) శంఖచక్రధర గోవిందా
54) శారంగదాధర గోవిందా
55) విరాజతీర్థ గోవిందా
56) విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
57) సాలగ్రామధర గోవిందా
58) సహస్రనామ గోవిందా
59) లక్ష్మీవల్లభ గోవిందా
60) లక్ష్మణాగ్రజ గోవిందా
61) కస్తూరితిలక గోవిందా
62) కాంచనాంబరధర గోవిందా
63) గరుడవాహనా గోవిందా
64) గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
65) వానరసేవిత గోవిందా
66) వారథిబంధన గోవిందా
67) సప్తగిరిష గోవిందా
68) ఏకస్వరూపా గోవిందా
69) శ్రీరామకృష్ణ గోవిందా
70) రఘుకులనందన గోవిందా
71) ప్రత్యక్షదేవ గోవిందా
72) పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
73) వజ్రకవచధర గోవిందా
74) వైజయంతిమాల గోవిందా
75) వడ్డీకాసులవాడా గోవిందా
76) వసుదేవతనయాగోవిందా
77) బిల్వపత్రార్చిత గోవిందా
78) భిక్షుకసంస్తుత గోవిందా
79) స్త్రీపుంరూపా గోవిందా
80) శివకేశవమూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
81) బ్రహ్మాండ రూప గోవిందా
82) భక్తరక్షక గోవిందా
83) నిత్యకళ్యాణ గోవిందా
84) నీరజనాభా గోవిందా
85) హతిరామప్రియ గోవిందా
86) హరిసర్వోత్తమ గోవిందా
87) జనార్ధనమూర్తి గోవిందా
88) జగత్సాక్షిరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
89) అభిషేకప్రియ గోవిందా
90) ఆపన్నివారణ గోవిందా
91) రత్నకిరీటా గోవిందా
92) రామానుజనుత గోవిందా
93) స్వయంప్రకాశ గోవిందా
94) ఆశ్రితపక్ష గోవిందా
95) నిత్యశుభప్రద గోవిందా
96) నిఖిలలోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
97) ఆనందరూపా గోవిందా
98) ఆద్యంతరహితా గోవిందా
99) ఇహపరదాయక గోవిందా
100) ఇభరాజరక్షక గోవింద
101) పరమదయాల్లో గోవిందా
102) పద్మనాభాహరి గోవిందా
103) తిరుమలవాస గోవిందా
104) తులసీ వనమాలి గోవిందా
గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా
105) శేషాద్రినిలయ గోవిందా
106) శేషశయన గోవిందా
107) శ్రీ శ్రీనివాసా గోవిందా
108) శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః||
|| Sri Venkateswara Govinda Namalu ||
1) Shri Shrinivasa Govinda
2) Shri Venkatesha Govinda
3) Bhaktavatsala Govinda
4) Bhagavatapriya Govinda
5) Nityanirmala Govinda
6) Nilameghashyama Govinda
7) Puranapurusha Govinda
8) Pundarikaksha Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
9) Nandanandana Govinda
10) Navanitachora Govinda
11) Pashupalaka Shri Govinda
12) Papavimochana Govinda
13) Dushtasamhara Govinda
14) Duratanivarana Govinda
15) Shishtaparipalaka Govinda
16) Kashtanivarana Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
17) Vajramakutadhara Govinda
18) Varahamurtivi Govinda
19) Gopijanalola Govinda
20) Govardhanoddhara Govinda
21) Dasharadhanandana Govinda
22) Dashamukhamardhana Govinda
23) Pakshivahana Govinda
24) Pandavapriya Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
25) Matsyakurma Govinda
26) Madhusudanahari Govinda
27) Varahanrisimha Govinda
28) Vamanabhrigurama Govinda
29) Balaramanuja Govinda
30) Bauddhakalkidhara Govinda
31) Venuganapriya Govinda
32) Venkataramana Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
33) Sitanayaka Govinda
34) Shritaparipalaka Govinda
35) Daridrajanaposhaka Govinda
36) Dharmasamsthapaka Govinda
37) Anatharakshaka Govinda
38) Apadhbhandava Govinda
39) Sharanagatavatsala Govinda
40) Karunasagara Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
41) Kamaladalaksha Govinda
42) Kamitaphaladata Govinda
43) Papavinashaka Govinda
44) Pahimurare Govinda
45) Shrimudrankita Govinda
46) Shrivatsankita Govinda
47) Dharaninayaka Govinda
48) Dinakarateja Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
49) Padmavatipriya Govinda
50) Prasannamurti Govinda
51) Abhayahasta Govinda
52) Akshaya Varada Govinda
53) Shankhachakradhara Govinda
54) Sharangadadhara Govinda
55) Virajatirtha Govinda
56) Virodhimardhana Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
57) Salagramadhara Govinda
58) Sahasranama Govinda
59) Lakshmivallabha Govinda
60) Lakshmanagraja Govinda
61) Kasturitilaka Govinda
62) Kanchanambaradhara Govinda
63) Garudavahana Govinda
64) Gajarajarakshaka Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
65) Vanarasevita Govinda
66) Varathibandhana Govinda
67) Saptagirisha Govinda
68) Ekasvarupa Govinda
69) Shriramakrishna Govinda
70) Raghukulanandana Govinda
71) Pratyakshadeva Govinda
72) Paramadayakara Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
73) Vajrakavachadhara Govinda
74) Vaijayantimala Govinda
75) Vaddikasulavada Govinda
76) Vasudevatanayagovinda
77) Bilvapatrarchita Govinda
78) Bhikshukasamstuta Govinda
79) Stripunrupa Govinda
80) Shivakeshavamurti Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
81) Brahmanda Rupa Govinda
82) Bhaktarakshaka Govinda
83) Nityakalyana Govinda
84) Nirajanabha Govinda
85) Hatiramapriya Govinda
86) Harisarvottama Govinda
87) Janardhanamurti Govinda
88) Jagatsakshirupa Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
89) Abhishekapriya Govinda
90) Apannivarana Govinda
91) Ratnakirita Govinda
92) Ramanujanuta Govinda
93) Svayamprakasha Govinda
94) Ashritapaksha Govinda
95) Nityashubhaprada Govinda
96) Nikhilalokesha Govinda
Govinda Hari Govinda
Gokula Nandana Govinda
97) Anandarupa Govinda
98) Adyantarahita Govinda
99) Ihaparadayaka Govinda
100) Ibharajarakshaka Govinda
101) Paramadayallo Govinda
102) Padmanabhahari Govinda
103) Tirumalavasa Govinda
104) Tulasi Vanamali Govinda
Govindahari Govinda
Gokulanandana Govinda
105) Sheshadrinilaya Govinda
106) Sheshashayana Govinda
107) Shri Shrinivasa Govinda
108) Shri Venkatesha Govinda
Govindahari Govinda
Gokulanandana Govinda
Om Shshanti Shshanti Shshantih||
Significance of the Govinda Namalu
The name "Govinda" — one who protects the cows, the earth, and all beings — is among the dearest names of Lord Vishnu. At Tirumala it is more than a name: it is a cry of surrender, gratitude and joy that unites millions of pilgrims regardless of language or standing.
Chanting the 108 names is believed to please Lord Venkateswara, fulfil the devotee’s prayers, and grant the merit of a pilgrimage. The names are also chanted at weddings, at the tirtha, and during the annual Brahmotsavams of Tirumala.
Benefits of Chanting Govinda Namalu
- Blessings of Venkateswara: Invokes the grace and protection of Lord Balaji
- Merit of Pilgrimage: Chanting the names carries the spirit of a Tirumala yatra
- Fulfilment of Prayers: Traditionally chanted to seek the Lord’s help and blessings
- Joy and Unity: The simple, joyous chant lifts and unites all who sing it
- Auspiciousness: Especially powerful on Ekadashi, Vaikunta Ekadashi and Saturdays
How to Chant Govinda Namalu
- Chant "Govinda!" after each name, joyfully and with devotion
- Recite before an image of Lord Venkateswara, ideally in the morning
- Especially auspicious on Ekadashi, Vaikunta Ekadashi and Saturdays
- Beginners may follow the English transliteration and chant along
- Chant as a family or group — the Govinda Namalu are meant to be shared aloud
❓ Frequently Asked Questions
What are the Govinda Namalu?
The Govinda Namalu are the 108 sacred names of Lord Venkateswara (Balaji) of Tirumala, each chanted with the call "Govinda!" They are the most beloved chant of pilgrims at Tirumala and are recited across Andhra Pradesh and Telangana.
Why do pilgrims chant "Govinda" at Tirumala?
"Govinda" is one of the dearest names of Lord Vishnu, meaning the protector of cows, the earth and all beings. At Tirumala, chanting "Govinda! Govinda!" is a joyous cry of surrender and devotion to Lord Venkateswara, uniting all pilgrims as they climb the seven hills and stand before the Lord.
When should Govinda Namalu be chanted?
They may be chanted any day, but are considered especially auspicious on Ekadashi, on Vaikunta Ekadashi, and on Saturdays sacred to Lord Balaji. They are also chanted during weddings and the Brahmotsavams of Tirumala.
Are the Govinda Namalu available in Telugu script?
Yes. This page presents all 108 Govinda Namalu in Telugu script (తెలుగు) along with English transliteration, so Telugu readers and beginners alike can join the chant easily.